చిల్లి చికెన్ గ్రేవీ తోపాటు | Chilli chicken with gravy Recipe in Telugu

ద్వారా Aayushi Manish  |  1st Mar 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chilli chicken with gravy by Aayushi Manish at BetterButter
చిల్లి చికెన్ గ్రేవీ తోపాటు by Aayushi Manish
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

751

0

చిల్లి చికెన్ గ్రేవీ తోపాటు

చిల్లి చికెన్ గ్రేవీ తోపాటు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chilli chicken with gravy Recipe in Telugu )

 • ఎముకలు లేని ఛికెన్ ; 500 గ్రాములు
 • అల్లం వెల్లుల్లి పేస్టు : 1 చెంచా
 • పచ్చ కాప్సికం : 1
 • ఉల్లిపాయలు : 2
 • పచ్చిమిర్చి : ౩ - 4 ( రుచికి తగినంత)
 • సోయా సాస్ : 2 చెంచాలు
 • కార్న్ పిండి : 3 పెద్ద చెంచాలు
 • వెనిగర్ : 1 చెంచా
 • టమాటో కెచప్ : 2 చెంచాలు
 • చెక్కెర : 1/2 చెంచా
 • ఉప్పు మరియు మిరియాలు రుహికి తగ్గటు
 • వేయించటానికి నునే
 • ఉల్లికాడలు (అలంకరించడానికి)

చిల్లి చికెన్ గ్రేవీ తోపాటు | How to make Chilli chicken with gravy Recipe in Telugu

 1. చికెన్ బాగా శుభ్రం చేసి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు , పచ్చిమిర్చిని తరగాలి. కాప్సికం ముక్కలు. నీళ్ళలో కార్న్ పిండిని నీళ్ళలో కలిపి పేస్టు గా చెయ్యాలి.
 2. సగం అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 చెంచా సోయా సాస్, 1/2 చెంచా వెనిగర్, ఉప్పు మరియు మిరియాలు వెయ్యాలి. ఇవన్నీ చికెన్ కి రాసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
 3. నునెను వేసి వేడి చేసి చికెన్ ముక్కలను వేయించాలి. కిచెన్ రోల్ మీదకు తీసి పక్కన పెట్టాలి. 2 చెంచాల నునేను వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చిని వెయ్యాలి. ఉల్లిపాయలు గోధుమ రంగు అయ్యేదాకా వేయించాలి. మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు ని కుడా వేసి వేయించండి.
 4. తరువాత చికెన్, సోయా సాస్, వెనిగర్, కెచప్, చెక్కెర , ఉప్పు మరియు మిరియాలి వెయ్యాలి. 1 చెంచా కార్న్ పిండిని నీళ్ళలో వేసి కలపాలి మరియు దానిని చికెన్ కి కలపాలి. బాగా కలిపాలి. చిక్కగా అయిదాకా ఉడకనివ్వాలి.
 5. ఉల్లికాడలు వేసి అలంకరించాలి వేడి వేడిగా వడ్డించాలి.

Reviews for Chilli chicken with gravy Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo