ఓట్స్ ఉప్మా | Oats upma Recipe in Telugu

ద్వారా Indrani Sarma  |  2nd Mar 2016  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Oats upma recipe in Telugu,ఓట్స్ ఉప్మా , Indrani Sarma
ఓట్స్ ఉప్మా by Indrani Sarma
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

236

1

ఓట్స్ ఉప్మా వంటకం

ఓట్స్ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Oats upma Recipe in Telugu )

 • 1 కప్పు ఓట్స్
 • తరిగిన కూరగాయలు( క్యారెట్లు, కాప్సికం, బీన్స్) 1/2 కప్పు
 • తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు
 • ఆవాలు 1/2 చెంచా
 • జీలకర్ర 1/2 చెంచా
 • కరివేపాకు ఆకులు 7
 • వేయించిన జీలకర్ర పొడి 1 చెంచా
 • నీళ్ళు ౩/4 కప్పు
 • శనగ పప్పు 1 చెంచా
 • తరిగిన అల్లం 1 చెంచా
 • రుచికి తగినంత ఉప్పు
 • 2 చెంచాల నూనే
 • తురిమిన కొబ్బరి 2 చెంచాలు
 • కొన్ని కొత్తిమీర ఆకులు
 • పచ్చిమిరపకాయలు తరిగినవి 2

ఓట్స్ ఉప్మా | How to make Oats upma Recipe in Telugu

 1. వేయించే పాన్ లో, కాస్త నూనే వేసి, అది వేడి వెక్కిన తరువాత జీలకర్ర మరియు ఆవాలు మరియు శనగపప్పు.
 2. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కూరగాయలు, కరివేపాకు వేసి వేయించాలి. జీలకర్రపొడి, ఉప్పు, అల్లం మరియు నీళ్ళు కలపాలి. మూత వేసి తక్కువ మంటపై ఉంచాలి.
 3. ముతా తీసి ఓట్స్ ను వేసి కలపాలి. మళ్ళి మూత వేసి కాసేపు ఆగాలి ఉప్మా తయార్. మూత తీసి తురిమిన కొబ్బరి వేసి కలపాలి.
 4. కొత్తిమీర ఆకులతో అలకరించాలి.

నా చిట్కా:

ఓట్స్ ని పొడిగా వేయించి ఉంచుకుంటే, బాగా పని చేస్తుంది.

Reviews for Oats upma Recipe in Telugu (1)

Sandhya Rani Vutukuria year ago

చాలా ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్.
జవాబు వ్రాయండి