హోమ్ / వంటకాలు / ఓట్స్ ఉప్మా

Photo of Oats upma by Indrani Sarma at BetterButter
4531
76
4.5(1)
0

ఓట్స్ ఉప్మా

Mar-02-2016
Indrani Sarma
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ ఉప్మా రెసిపీ గురించి

ఎక్కువ పిచు మరియు గొప్ప ఓట్స్ఎం తో చేసిన ఎంతో ఆరోగ్యకరమైన భారత అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. 1 కప్పు ఓట్స్
  2. తరిగిన కూరగాయలు( క్యారెట్లు, కాప్సికం, బీన్స్) 1/2 కప్పు
  3. తరిగిన ఉల్లిపాయలు 1/4 కప్పు
  4. ఆవాలు 1/2 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. కరివేపాకు ఆకులు 7
  7. వేయించిన జీలకర్ర పొడి 1 చెంచా
  8. నీళ్ళు ౩/4 కప్పు
  9. శనగ పప్పు 1 చెంచా
  10. తరిగిన అల్లం 1 చెంచా
  11. రుచికి తగినంత ఉప్పు
  12. 2 చెంచాల నూనే
  13. తురిమిన కొబ్బరి 2 చెంచాలు
  14. కొన్ని కొత్తిమీర ఆకులు
  15. పచ్చిమిరపకాయలు తరిగినవి 2

సూచనలు

  1. వేయించే పాన్ లో, కాస్త నూనే వేసి, అది వేడి వెక్కిన తరువాత జీలకర్ర మరియు ఆవాలు మరియు శనగపప్పు.
  2. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కూరగాయలు, కరివేపాకు వేసి వేయించాలి. జీలకర్రపొడి, ఉప్పు, అల్లం మరియు నీళ్ళు కలపాలి. మూత వేసి తక్కువ మంటపై ఉంచాలి.
  3. ముతా తీసి ఓట్స్ ను వేసి కలపాలి. మళ్ళి మూత వేసి కాసేపు ఆగాలి ఉప్మా తయార్. మూత తీసి తురిమిన కొబ్బరి వేసి కలపాలి.
  4. కొత్తిమీర ఆకులతో అలకరించాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sandhya Rani Vutukuri
Jun-07-2018
Sandhya Rani Vutukuri   Jun-07-2018

చాలా ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర