హోమ్ / వంటకాలు / పెసరట్టు

Photo of PESARATTU by Tejaswi Yalamanchi at BetterButter
365
6
0.0(0)
0

పెసరట్టు

Mar-13-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరట్టు రెసిపీ గురించి

బ్రేక్ఫాస్ట్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు - 1 పెద్ద గ్లాసు
  2. బియ్యం -చిన్న గ్లాస్ లో 1/4
  3. ఉప్పు-తగినంత
  4. అల్లం -చిన్న ముక్క
  5. పచ్చి మిర్చి -2

సూచనలు

  1. 1.పెసరపప్పు,బియ్యం ముందు రోజు రాత్రి సరిపడినాన్ని నీళ్లలో నాన పెట్టుకోండి.
  2. 2.తరవాత రోజు పొద్దున కడిగేసి,వాటిని ఒక మిక్సీ లో తీసుకోండి
  3. 3.మిక్సీ లో మిర్చి,అల్లం,తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోండి.
  4. 4.ఇపుడు పిండి రెడీ దోస లాగా వేసుకోండి.ఒక పెనం వేడి చేసి గారిటడు పిండి వేసుకోండి. సాంబాని దోస లాగా నేర్పుకోండి. ఒక చెంచాడు నూనె చుట్టూ మరియు దోస మధ్యలో వేసుకోండి. దోసాని రెండు వైపులా వేపుకోండి.
  5. దోరగా వేగిన పెసరట్టు అల్లం పచ్చడితో కానీ, కొబ్బరి పచ్చడి తో వడ్డించుకోండి.
  6. రుచికరమైన సాంప్రదాయిక పెసరట్టు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర