బియ్యపు నూక పులిహోర | Rice Rava Pulihora Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  13th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Rice Rava Pulihora recipe in Telugu,బియ్యపు నూక పులిహోర, Reena Andavarapu
బియ్యపు నూక పులిహోరby Reena Andavarapu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

బియ్యపు నూక పులిహోర వంటకం

బియ్యపు నూక పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice Rava Pulihora Recipe in Telugu )

 • బీయమా నోక - 3 కప్పులు
 • మంచి నీరు - 6 కప్పులు
 • పొపు :
 • ఆవాలు - 3 చంచాలు
 • మీనప్ప పపు - 3 చంచాలు
 • చనగ పపు - 3 చంచాలు
 • జీద పపు - 10 నుండి 15 వరకు
 • పచి మిరప కాయలు - 4
 • యెండి మిరప కాయలు - 8
 • నీమకాయలు - 4 పెద్దా అకారంవి
 • ఉప్పు తగినంత
 • కరివేపాకు కొంచం
 • నూని - 5 చంచలు

బియ్యపు నూక పులిహోర | How to make Rice Rava Pulihora Recipe in Telugu

 1. నోక లో నీరు వేసి కుక్కర్ లో ఒక విసిలు వరకు పెట్టి 10 నిమిషాలు గ్యాస్ మంట తగ్గించి సిమ లో పెట్టాలి.
 2. గ్యాస్ ఆపి చల్లారినచి మోత తీసి పెద్దా పల్లిమ లో ఉడికించ పెట్టిన నొక కూల్ చేయండి
 3. పెద్దా కలయ్ తీసుకొని 4 నుండి 5 స్పూన్లు ను ని వేసి పోపు వేయండి :
 4. ముందు ఆవలు, తరువాత పప్పులు వేసి వేయించాలి. తరువాత మిరపకాయలు వేయండి.
 5. కరివేపాకు, పసుపు ఇంకా ఉప్పు వేసి కలిపి గ్యాస్ ఆపి అంది.
 6. ఉడికించు పెట్టిన నొక ఈ కలయ లో వేసి, నిమ్మ రసం పిండి అంతా బాగా కలపను.
 7. పావు గంట మోత పెట్టి ఉంచితే ఇంకా రుచిగా ఉంటుంది.
 8. వేడి వేడి పులిహార రెడి

Reviews for Rice Rava Pulihora Recipe in Telugu (0)