BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బియ్యపు నూక పులిహోర

Photo of Rice Rava Pulihora by Reena Andavarapu at BetterButter
0
6
0(0)
0

బియ్యపు నూక పులిహోర

Mar-13-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యపు నూక పులిహోర రెసిపీ గురించి

రుచికరమైన మరియు సులభంగా తయారు చేసుకో గలిగే ఆరోగ్యకరమైన అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బీయమా నోక - 3 కప్పులు
  2. మంచి నీరు - 6 కప్పులు
  3. పొపు :
  4. ఆవాలు - 3 చంచాలు
  5. మీనప్ప పపు - 3 చంచాలు
  6. చనగ పపు - 3 చంచాలు
  7. జీద పపు - 10 నుండి 15 వరకు
  8. పచి మిరప కాయలు - 4
  9. యెండి మిరప కాయలు - 8
  10. నీమకాయలు - 4 పెద్దా అకారంవి
  11. ఉప్పు తగినంత
  12. కరివేపాకు కొంచం
  13. నూని - 5 చంచలు

సూచనలు

  1. నోక లో నీరు వేసి కుక్కర్ లో ఒక విసిలు వరకు పెట్టి 10 నిమిషాలు గ్యాస్ మంట తగ్గించి సిమ లో పెట్టాలి.
  2. గ్యాస్ ఆపి చల్లారినచి మోత తీసి పెద్దా పల్లిమ లో ఉడికించ పెట్టిన నొక కూల్ చేయండి
  3. పెద్దా కలయ్ తీసుకొని 4 నుండి 5 స్పూన్లు ను ని వేసి పోపు వేయండి :
  4. ముందు ఆవలు, తరువాత పప్పులు వేసి వేయించాలి. తరువాత మిరపకాయలు వేయండి.
  5. కరివేపాకు, పసుపు ఇంకా ఉప్పు వేసి కలిపి గ్యాస్ ఆపి అంది.
  6. ఉడికించు పెట్టిన నొక ఈ కలయ లో వేసి, నిమ్మ రసం పిండి అంతా బాగా కలపను.
  7. పావు గంట మోత పెట్టి ఉంచితే ఇంకా రుచిగా ఉంటుంది.
  8. వేడి వేడి పులిహార రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర