సామ పొంగలి | Samai pongal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Samai pongal recipe in Telugu,సామ పొంగలి, Sree Vaishnavi
సామ పొంగలిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

సామ పొంగలి వంటకం

సామ పొంగలి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Samai pongal Recipe in Telugu )

 • సామ 1 కప్పు
 • పెసరపప్పు 1 కప్పు
 • మిరియాలు 1చెంచా
 • జీలకర్ర 1 చెంచా
 • ఉప్పు 2 చెంచా
 • పచ్చిమిర్చి 1
 • అల్లం 1
 • ఇంగువ 1/2 చెంచా
 • మినపప్పు 1 చెంచా
 • నెయ్యి 5 చెంచా
 • కరివేపాకు

సామ పొంగలి | How to make Samai pongal Recipe in Telugu

 1. ఒక కుక్కర్ లో కప్పు సామ బియ్యం పెసరపప్పు జీరా ఉప్పు మిరియాలు పసుపు నీళ్లు పోసి 3 విస్టల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి
 2. ఒక బాండి లో నెయ్యి మినపప్పు జీరా ఇంగువ మిరియాలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి బాగా వెయించుకోవాలి తరువాత దానిని సామ మిశ్రమం లో వేసి బాగా కలుపుకోవాలి

నా చిట్కా:

దీనిని బాగా మెత్తగా చేసుకోవాలి దీనికి పల్లి పచ్చడి చాలా బాగుంటుంది

Reviews for Samai pongal Recipe in Telugu (0)