వెజ్ పోహ | Veg poha Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Veg poha by Sree Vaishnavi at BetterButter
వెజ్ పోహby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

వెజ్ పోహ వంటకం

వెజ్ పోహ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg poha Recipe in Telugu )

  • పోహ
  • నూనె
  • ఆవాలు
  • జీలకర్ర
  • మినపప్పు
  • శెనగపప్పు
  • ఇంగువ
  • కరివేపాకు
  • ఉల్లిపాయలు
  • పచ్చిమిర్చి
  • క్యారట్
  • పల్లీలు
  • కొత్తిమీర
  • ఉప్పు

వెజ్ పోహ | How to make Veg poha Recipe in Telugu

  1. ముందుగా అటుకులను నీటిలో వేసి బాగా కడుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె ఆవాలు జీలకర్ర మినపప్పు శెనగపప్పు ఇంగువ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి పల్లీలు
  3. తరువాత అందులో క్యారెట్ ఉల్లిపాయ పీఎస్ ఉప్పు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అందులో కడిగిన అటుకులను వేసి కొంచం పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొంచం కొత్తిమీర వేసుకోవాలి

నా చిట్కా:

మనకు కావాలిసిన కూరగాయలను వేసుకోవచ్చు

Reviews for Veg poha Recipe in Telugu (0)