సోరకాయ రోటి | sorakaya tapalachakka Recipe in Telugu

ద్వారా Jyothi Jyo  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • sorakaya tapalachakka recipe in Telugu,సోరకాయ రోటి, Jyothi Jyo
సోరకాయ రోటిby Jyothi Jyo
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

About sorakaya tapalachakka Recipe in Telugu

సోరకాయ రోటి వంటకం

సోరకాయ రోటి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make sorakaya tapalachakka Recipe in Telugu )

 • సొరకాయ 1
 • బియ్యం పిండి తగినంత
 • పెసరపప్పు 50gms
 • ఉిల్లిపాయలు 4పెదఎి
 • పచ్చి మిచ్చి 5
 • కరివేపాకు కోిదిగా
 • డప్పు తగినంత
 • నూనే

సోరకాయ రోటి | How to make sorakaya tapalachakka Recipe in Telugu

 1. ముందుగా పెసరపప్పు ను గంట ముందు నానపెటాలి. తరువాత సోరకాయని తురుముకొని ఓక బోచలోవేయాలి. తరువాత పచ్చివిుచి, డప్పు, కరివేపాకుకలిపి grind chayali. ఇపుడు బోచలో సొరకాయ తురుము, డల్లిపాయలు, పెసరపప్పు, పచివిుచి paste కోతివీుర వెసి కలపాలి.
 2. ఇపుడు one కడాయి తీసుకొని lite ga నుానె వేయుాలి.కోచం పిండి తిసుకొని చపాతిలా ఓతుకోని కడాయిలో వెసి రెండు వైపుల కాల్చి plate lo serve చెయాలి.అంతె.

Reviews for sorakaya tapalachakka Recipe in Telugu (0)