హోమ్ / వంటకాలు / రాగి అంబలి

Photo of FINGER millet porridge by Rajeshwari Puthalapattu at BetterButter
639
3
0.0(0)
0

రాగి అంబలి

Mar-15-2018
Rajeshwari Puthalapattu
1440 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి అంబలి రెసిపీ గురించి

సీమ ప్రాంతపు ఎండాకాలం ఉదయపు అల్పాహారం ఆరోగ్యకరమైన అంబలి.అంబలి చలువ చేస్తుంది,ఎండలకు శరీరంలోని ఉష్ణోగ్రత పెరగనివద్దు, చెక్కర వ్యాధి కలవారికి ఇది వరం, పిల్లలకు పెద్దలకు సులువుగా జీర్ణమైయ్యే ఆహారం.చవకగా దొరికే అమృతాహారం అంబలి.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1. రాగి పిండి - 1/4 కేజి
  2. 2.ఉడికించిన అన్నం - 4 కప్పులు
  3. 3.ఉడికించడానికి సరిపడి నన్ని నీళ్లు
  4. 4.ఉప్పు- రుచికి సరిపడా
  5. 5.పెరుగు - 250 మెల్

సూచనలు

  1. 1.ముందు రోజు రాత్రీ అన్నం ఉడికించుకోవాలి, జారుడుగా, అందులో రాగి పిండి కలిపి ఉప్పు వేసి ఉడికించాలి.
  2. 2.పది నిమిషాలు ఉడికిన తరువాత, స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మూత వేసి ఉంచాలి.
  3. 3. ఉదయం అల్పాహారం లో తీసుకునే ముందు కాస్త రాగి ముద్ద తీసుకుని అందులో పెరుగు సరిపడా ఉప్పు నీళ్లు వేసి జారుడుగా కలుపుకొని వేపిన పల్లీలు, శనగా తరిగిన ఉలిపాయ తో వడ్డించండి.
  4. అంబలి ఫ్రిడ్జి లో వారం రోజులు నిలువ ఉంటుంది. కావాల్సినంత తీసుకుని పెరుగు కలిపి వడ్డించండి. మసాలా వడ, నారదబబ్బ ఊరగాయ, కిచిలికాయ ఊరగాయ, నిమ్మఉరగాయా, మావిడి మాగాయ తో వడ్డించుకుంటె అమోఘం. "పట్టు" వారి వంటలు చాలా సులువు, రుచికరం, ఆరోగ్యకరం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర