BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చపాతీ

Photo of CHAPATHI by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

చపాతీ

Mar-15-2018
Tejaswi Yalamanchi
20 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చపాతీ రెసిపీ గురించి

మెత్తటి మృదువైన రొట్టెలు తయారు చేసుకునే విధానము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి 1 పెద్ద గ్లాసు
  2. ఉప్పు తగినంత
  3. పoడిన అరటి పండు -1
  4. వేడి నీళ్లు పిండి కలుపుకోవటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, మెది పైన అరటి పండు, తగినంత ఉప్పు వేసుకోండి.
  2. ఆ పైన సరిపడా వేడి నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోండి.
  3. అన్నిటిని బాగా కలిపి ఒక మూత వేసుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత చక్కగా రొట్టె చేసు కొని పెనం పైన నూనె లేదా నెయ్యి వేసి కాల్చుకొని మీకు ప్రియమైన కూర తో వడ్డించుకోండి లేదా భుజించి ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర