మిగిలిన అన్నం తో పకోర/పునుగు | Pakora/punugu Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pakora/punugu recipe in Telugu,మిగిలిన అన్నం తో పకోర/పునుగు, Tejaswi Yalamanchi
మిగిలిన అన్నం తో పకోర/పునుగుby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

7

0

మిగిలిన అన్నం తో పకోర/పునుగు వంటకం

మిగిలిన అన్నం తో పకోర/పునుగు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pakora/punugu Recipe in Telugu )

  • అన్నం 1 కప్పు
  • జీలకర్ర 1 చెంచాడు
  • ఉలిపాయ -1
  • పచ్చి మిర్చి - 2
  • ఉప్మా రవ్వ 1/3 కప్పు
  • ఉప్పు రుచికి సరిపడా
  • ఎండు కారం 1 చెంచాడు
  • కొత్తిమీర 1/4 కప్పు

మిగిలిన అన్నం తో పకోర/పునుగు | How to make Pakora/punugu Recipe in Telugu

  1. ఒక మిక్సీ జార్ లో అన్నం వేసి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  2. ఇపుడు దానిలో ఉప్మా రవ్వ, జీలకర్ర, ఉప్పు,కారం, మిర్చి,ఉల్లిపాయ,తరిగిన కొత్తిమీర వేయండి.
  3. ఒక కడలిలో వేయించడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బజ్జీల వలే వేసుకొని దోరగా వేయించండి.
  4. ఆ తరువాత పేపర్ పరిచిన ప్లేట్లో కి తీసుకోండి. వేడి వేడి పకోడీలను టమాటో సాస్ లేదా కొత్తిమీర పచ్చడి తో సర్వ్ చేసుకోండి.

Reviews for Pakora/punugu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo