హోమ్ / వంటకాలు / మిగిలిన అన్నం తో పకోర/పునుగు

Photo of Pakora/punugu by Tejaswi Yalamanchi at BetterButter
859
6
0.0(0)
0

మిగిలిన అన్నం తో పకోర/పునుగు

Mar-15-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిగిలిన అన్నం తో పకోర/పునుగు రెసిపీ గురించి

అన్నం వేస్ట్ చేయకుండా రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. అన్నం 1 కప్పు
  2. జీలకర్ర 1 చెంచాడు
  3. ఉలిపాయ -1
  4. పచ్చి మిర్చి - 2
  5. ఉప్మా రవ్వ 1/3 కప్పు
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. ఎండు కారం 1 చెంచాడు
  8. కొత్తిమీర 1/4 కప్పు

సూచనలు

  1. ఒక మిక్సీ జార్ లో అన్నం వేసి నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
  2. ఇపుడు దానిలో ఉప్మా రవ్వ, జీలకర్ర, ఉప్పు,కారం, మిర్చి,ఉల్లిపాయ,తరిగిన కొత్తిమీర వేయండి.
  3. ఒక కడలిలో వేయించడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్న చిన్న బజ్జీల వలే వేసుకొని దోరగా వేయించండి.
  4. ఆ తరువాత పేపర్ పరిచిన ప్లేట్లో కి తీసుకోండి. వేడి వేడి పకోడీలను టమాటో సాస్ లేదా కొత్తిమీర పచ్చడి తో సర్వ్ చేసుకోండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర