ఆలూ పూరి | Aloo puri Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Aloo puri by Sree Vaishnavi at BetterButter
ఆలూ పూరిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

6

0

ఆలూ పూరి వంటకం

ఆలూ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo puri Recipe in Telugu )

 • ఆలూ బాగా ఉడికించుకున్నది
 • మిరియాలు
 • మైదా
 • ఉప్పు
 • కొత్తిమీర
 • బొంబాయి రవ్వ

ఆలూ పూరి | How to make Aloo puri Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్ని లో మైదా ఉప్పు ఆలూ కొత్తిమీర మిరియాల పొడి బొంబాయి రవ్వ వేసి చపాతీ పిండి ల కలుపుకోవాలి
 2. వీటిని పూరి ల వత్తుకోవాలి
 3. నూనె ని వేడి చేసి అందులో వేసి వేయించుకొని తీసుకోవాలి

Reviews for Aloo puri Recipe in Telugu (0)