కార్న్ రవ్వ పులిహోర | :corn: maize ravva pulihara Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • :corn: maize ravva pulihara recipe in Telugu,కార్న్ రవ్వ పులిహోర, Sree Vaishnavi
కార్న్ రవ్వ పులిహోరby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

0

కార్న్ రవ్వ పులిహోర వంటకం

కార్న్ రవ్వ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make :corn: maize ravva pulihara Recipe in Telugu )

 • జీడిపప్పు
 • మొక్కజొన్న రవ్వ
 • ఉప్పు
 • పసుపు
 • నిమ్మరసం
 • పల్లీలు
 • ఇంగువ
 • నూనె
 • నీళ్లు
 • శెనగపప్పు
 • మినపప్పు
 • ఆవాలు
 • ఎండుమిర్చి
 • పచ్చిమిర్చి
 • అల్లం
 • కరివేపాకు

కార్న్ రవ్వ పులిహోర | How to make :corn: maize ravva pulihara Recipe in Telugu

 1. ముందు ఒక బాణీ లో నూనె వేసి రవ్వ ను వేయించుకోవాలి అందులో 1 కప్పు రవ్వ కి రెండు గ్లాసుల నీళ్లు పోయాలి అందులో ఉప్పు కూడా వేసి పొడి పొడిగా ఐనంత వరకు ఉడికించుకోవాలి
 2. కొంచెం నిమ్మకాయ కూడా కలుపుకోవాలి తరువాత పులిహోర పోపు పెట్టి బాగా కలపాలి

నా చిట్కా:

ఒక కప్పు రవ్వ కి రెండు గ్లాసుల కప్పు

Reviews for :corn: maize ravva pulihara Recipe in Telugu (0)