సామల వడలు | Samai vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Samai vada by Sree Vaishnavi at BetterButter
సామల వడలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

సామల వడలు వంటకం

సామల వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Samai vada Recipe in Telugu )

  • నీళ్లు
  • సామ
  • ఉప్పు
  • ఆలూ
  • క్యారెట్
  • పచ్చిమిర్చి
  • నూనె
  • కొత్తిమీర
  • అల్లం
  • జీలకర్ర
  • కరం
  • కరివేపాకు
  • బియ్యంపిండి

సామల వడలు | How to make Samai vada Recipe in Telugu

  1. ముందుగా సమాలను నీళ్లు పోసి మూడు విస్ట్లెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి
  2. దానిలో ఉడికిన తరువాత ఆలూ పచ్చిమిర్చి క్యారెట్ అల్లం ఉప్పు కరం వేసి బాగా ముద్దగా కలుపుకోవాలి
  3. వాటిలో కొంచెం బియ్యంపిండి వేసి కలిపి వడ ల చేసి నూనెలో వేయించుకోవాలి

Reviews for Samai vada Recipe in Telugu (0)