పనస బుట్టలు | Panasa buttalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Panasa buttalu recipe in Telugu,పనస బుట్టలు, Sree Vaishnavi
పనస బుట్టలుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

పనస బుట్టలు వంటకం

పనస బుట్టలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Panasa buttalu Recipe in Telugu )

 • ఇడ్లీ పిండి
 • పనస ఆకులూ
 • ఉప్పు
 • బేకింగ్ సోడా

పనస బుట్టలు | How to make Panasa buttalu Recipe in Telugu

 1. పనస ఆకులను ప్లస్( +) ఆకారము లో పెట్టి బుట్ట ల చేసుకోవాలి వాటిని చీపురు పుల్ల తో అతుకుకోవాలి
 2. ఆ బుట్ట లో ఇడ్లీ పిండి వేసి ఉడికించుకోవాలి తరువాత ఆ అతికించిన చీపురు పుల్లలను తీసి సర్వ్ చేసుకోవాలి

Reviews for Panasa buttalu Recipe in Telugu (0)