పాలకూర మినీ పొడి ఇడ్లీ | Palak mini podi idly Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  18th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak mini podi idly recipe in Telugu,పాలకూర మినీ పొడి ఇడ్లీ, Sree Vaishnavi
పాలకూర మినీ పొడి ఇడ్లీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

4

0

పాలకూర మినీ పొడి ఇడ్లీ వంటకం

పాలకూర మినీ పొడి ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak mini podi idly Recipe in Telugu )

  • ఇడ్లీ పిండి
  • పాలకూర
  • ఇడ్లీ కరం పొడి
  • నెయ్యి
  • ఉప్పు

పాలకూర మినీ పొడి ఇడ్లీ | How to make Palak mini podi idly Recipe in Telugu

  1. ముందుగా ఇడ్లీ ని మినీ ఇడ్లీ ప్లేట్ లో వేసి ఉడికించుకోవాలి
  2. తరువాత అందులో కొంచం తరిగిన పాలకూర వేసి ఉడికించుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నెయ్యి వేసి అందులో ఇడ్లీ కరం పొడి వేసి రెండు నిముషాలు వేయించి అందులో ఉడికిన ఇడ్లీలు వేసి వేయించుకొని సర్వ్ చేసుకోవాలి

Reviews for Palak mini podi idly Recipe in Telugu (0)