హోమ్ / వంటకాలు / పాలకూర మినీ పొడి ఇడ్లీ

Photo of Palak mini podi idly by Sree Sadhu at BetterButter
674
3
0.0(0)
0

పాలకూర మినీ పొడి ఇడ్లీ

Mar-18-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర మినీ పొడి ఇడ్లీ రెసిపీ గురించి

పిల్లలు చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. ఇడ్లీ పిండి
  2. పాలకూర
  3. ఇడ్లీ కరం పొడి
  4. నెయ్యి
  5. ఉప్పు

సూచనలు

  1. ముందుగా ఇడ్లీ ని మినీ ఇడ్లీ ప్లేట్ లో వేసి ఉడికించుకోవాలి
  2. తరువాత అందులో కొంచం తరిగిన పాలకూర వేసి ఉడికించుకోవాలి
  3. తరువాత ఒక బాణీ లో నెయ్యి వేసి అందులో ఇడ్లీ కరం పొడి వేసి రెండు నిముషాలు వేయించి అందులో ఉడికిన ఇడ్లీలు వేసి వేయించుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర