హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ దోస

Photo of Instant dosa by Tejaswi Yalamanchi at BetterButter
379
3
0.0(0)
0

ఇన్స్టంట్ దోస

Mar-19-2018
Tejaswi Yalamanchi
3 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ దోస రెసిపీ గురించి

చిటికెలో దోస తయారు చేసుకునే పద్దతి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్పు
  2. సెనగ పిండి 1/2 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. జిలకర్ర పొడి 1/2 టీస్పూన్
  5. ఎండు కారం 1/2 టీస్పూన్
  6. నీరు 1 కప్పు
  7. ఫ్రూట్ సాల్ట్ 1 టీస్పూన్
  8. నిమ్మకాయ రసం 1 టీస్పూన్

సూచనలు

  1. అన్ని పదార్థాలు ఒక గిన్నెలో వేసి కలుపుకోండి.
  2. పెనం వేడి చేసి ఒక గారిటడు పిండిని వేసుకొని సన్నని దోసల నేర్పుకోండి. ఆపైన నూనె వేసుకొని దోరగా రెండు వైపులా వేయించండి. ఆ తరువాత ప్లేటులో పెట్టుకొని సర్వ్ చేసుకోండి.
  3. ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ దోస తయారు చేసుకొని మీరు కూడా ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర