హోమ్ / వంటకాలు / బీట్రూట్ దోస

Photo of Beetroot dosa by Tejaswi Yalamanchi at BetterButter
477
2
0.0(0)
0

బీట్రూట్ దోస

Mar-20-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ దోస రెసిపీ గురించి

చిన్న మరియు పెద్ద వారికి మంచి ఆరోగ్యకరమైన రెసిపీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దోస పిండి 1 కప్పు
  2. బీట్రూట్ - 1/4 కప్ తురిమినది
  3. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా దోస పిండి తీసుకోండి
  2. ఒక బీట్రూట్ ని బాగా చిన్నగా తురిమి దోస పిండి లో కలపండి.
  3. తగినంత ఉప్పు వేసి కలిపి దోసలు వేసుకోండి.
  4. దోసలు వేసుకోవటానికి ఒక పెనం వేడి చేసి ఒక గరిటెడు పిండిని వేసుకొని నేర్పండి ఆ పైన ఒక చెంచాడు నూనె వేసుకొని దోరగా వేయించుకోండి.
  5. వేగిన తర్వాత మీకు ఇష్టమైన పచ్చడితో సేవించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర