హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ ఉత్తపమ్

Photo of Instant utapatam by Tejaswi Yalamanchi at BetterButter
227
3
0.0(0)
0

ఇన్స్టంట్ ఉత్తపమ్

Mar-20-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ ఉత్తపమ్ రెసిపీ గురించి

రెడీ మేడ్ బెస్ట్ టిఫిన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1 కప్పు
  2. ఉప్మ రవ్వ 1/2 కప్పు
  3. పెరుగు 1/2 కప్పు
  4. ఉల్లిపాయ - 1
  5. ఉప్పు రుచికి తగినంత
  6. బేకింగ్ సోడా 1/8 టీస్పూన్ (ఆప్షనల్)
  7. పచ్చి మిరపకాయలు -2
  8. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ మరియు పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి.
  2. ఒక బౌల్ లో బియ్యం పిండి, ఉప్మా రవ్వ ,పెరుగు,తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి కలుపుకోండి.
  3. బాగా పొంగాలంటే బేకింగ్ / వంట సోడా వేసి కలుపుకోండి.
  4. ఒక పెనం వేడి చేసుకొని, మందంగా దోస వేసుకోండి. ఒక చెంచాడు నూనె కూడా అన్ని వైపులా వేసుకొని కాల్చుకోండి. రెండు వేయిపుల కాల్చుకొన్న తరువాత ప్లేట్లో తీసుకొని మీకు నచ్చే పచ్చడి తో ఆరగించండి.
  5. రుచికరమైన ఉత్తపం చిటికెలో తయారు. మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర