BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బొంబాయి రవ్వ ఉప్మా

Photo of Bombai ravva upma by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

బొంబాయి రవ్వ ఉప్మా

Mar-20-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొంబాయి రవ్వ ఉప్మా రెసిపీ గురించి

త్వరగా చేసుకో గలిగే తేలికైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. బొంబాయి రవ్వ : 2 కప్పులు
  2. ఉల్లిపాయ : 1
  3. పచ్చి మిరపకాయ : 1
  4. ఆవాలు : 1/2 టీస్పూన్
  5. అల్లం : అంగుళం ముక్క
  6. పచ్చి పప్పు / మినా పప్పు : 1 టీస్పూన్
  7. కారెట్ : 1/2 కప్పు
  8. ఉప్పు రుచికి సరిపడ
  9. నీళ్లు : 4 కప్పులు
  10. నూనె తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసి వేడి చేసుకోండి ఆ పైన ఆవాలు ,పచ్చి పప్పు వేసి ఆవాలు చితపటలాడి , పప్పు రంగు మారే వరకు వేయించండి.
  2. తరవాత ఉల్లిపాయ ముక్కలు,అల్లం ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి కాస్త వేయించండి.
  3. ఇపుడు 2 కప్పుల రవ్వకి కి 4 కప్పుల నీళ్లు పోసుకోండి.
  4. నీళ్లు బాగా మరిగాక ఉప్పు వేసుకోండి.
  5. ఇపుడు మంటను తగ్గించి, రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపు కొండి.
  6. నీరు ఇంకిన తరువాత కాస్త నెయ్యి వేసి కలుపుకోండి. దీనితో ఉప్మా రుచి రేటింపు అవుతుంది.
  7. త్వరగా చేసుకునే రుచికరమైన మరియు సాంప్రదాయిక బొంబాయి రవ్వ ఉప్మా తాయర్. మీరు కూడా చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర