మామిడికాయ పులిహోర | Mango Rice Recipe in Telugu

ద్వారా Devika Julakanti  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango Rice recipe in Telugu,మామిడికాయ పులిహోర, Devika Julakanti
మామిడికాయ పులిహోరby Devika Julakanti
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

5

0

మామిడికాయ పులిహోర వంటకం

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango Rice Recipe in Telugu )

 • రైసు - 2 కప్పు
 • తురిమిన మామిడి కాయ -1 కప్పు
 • పొపు దినుసులు
 • పచ్చి మిర్చి-3
 • ఎండుమిర్చి -2
 • ఇంగువ
 • కరివేపాకు
 • నువ్వు లు - తగినంత
 • పల్లి లు -కొన్ని
 • ఉప్పు - తగినంత
 • నూనె -తగినంత

మామిడికాయ పులిహోర | How to make Mango Rice Recipe in Telugu

 1. 1.మొదలు ఒక పాన్ లో నూనె వేసి వేడి అయిన తరువాత పోపుదినుసులు ,పల్లి లు వేసి వేగనివ్వాలి. 2 .దాని తరువాత పచ్చి మిర్చి, ఎండుమిర్చి,నువ్వులు వేసి వేయించాలి. తరువాత తురిమిన మామిడి కాయ వేయాలి.
 2. 3. తరువాత అందులొ అన్నం వేసి కలపాలి.

Reviews for Mango Rice Recipe in Telugu (0)