దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Mango Rice

Photo of Mango Rice by Devika Julakanti at BetterButter
0
5
0(0)
0

Mango Rice

Mar-21-2018
Devika Julakanti
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Mango Rice రెసిపీ గురించి

పులి హోర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • తెలంగాణ
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. రైసు - 2 కప్పు
  2. తురిమిన మామిడి కాయ -1 కప్పు
  3. పొపు దినుసులు
  4. పచ్చి మిర్చి-3
  5. ఎండుమిర్చి -2
  6. ఇంగువ
  7. కరివేపాకు
  8. నువ్వు లు - తగినంత
  9. పల్లి లు -కొన్ని
  10. ఉప్పు - తగినంత
  11. నూనె -తగినంత

సూచనలు

  1. 1.మొదలు ఒక పాన్ లో నూనె వేసి వేడి అయిన తరువాత పోపుదినుసులు ,పల్లి లు వేసి వేగనివ్వాలి. 2 .దాని తరువాత పచ్చి మిర్చి, ఎండుమిర్చి,నువ్వులు వేసి వేయించాలి. తరువాత తురిమిన మామిడి కాయ వేయాలి.
  2. 3. తరువాత అందులొ అన్నం వేసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర