హోమ్ / వంటకాలు / అన్నం తాలింపు

Photo of Rice recipe by Tejaswi Yalamanchi at BetterButter
301
3
0.0(0)
0

అన్నం తాలింపు

Mar-21-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అన్నం తాలింపు రెసిపీ గురించి

మిగిలిన అన్నం తో చిటికెలో చేసుకో గలిగే తేలికైన పలహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మిగిలిన అన్నం : 2 కప్పులు
  2. ఉప్పు : రుచికి సరిపడా
  3. పాచి మిరపకాయలు : 3 మధ్యలో చీరి పెట్టుకోండి
  4. కర్వేపాకు : ఒక రెమ్మ
  5. పసుపు : 1/4 టీస్పూన్
  6. ఆవాలు : 1/2 టీస్పూన్
  7. నూనె : 2 టీస్పూనులు
  8. చెనెగ పప్పు : 1 టీస్పూన్
  9. జీలకర్ర : 1/2 టీస్పూన్
  10. కొత్తిమీరు : 2 టేబుల్ స్పూనులు

సూచనలు

  1. ముందుగా అన్నం ఉడికించి ,చాలర్చండి లేదా మిగిలిన అన్నం ఉపయోగించండి.
  2. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు,జీలకర్ర ,కర్వేపాకు,చెనెగ పప్పు వేసి వేయించండి.
  3. దానిలో కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆ తరవాత చాలార్చిన లేదా మిగిలిన అన్నం వేసి కలపండి రెండు నిముషాలు తరవాత ఆపేయండి.పైన కాస్త కోటిమీర చల్లండి దీనితో ఎంతో సులువుగాయిన అన్నం తాలింపు రెడి.
  4. మీరు చేసుకొని మిగిలిన అన్నాన్ని తెలివిగా వినియోగించండి. రుచి తో పాటు ఏది వృధా కూడా అవ్వదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర