దద్దోజనం | Dadojjanam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  21st Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dadojjanam by Sree Vaishnavi at BetterButter
దద్దోజనంby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

దద్దోజనం వంటకం

దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dadojjanam Recipe in Telugu )

  • పాలు
  • పెరుగు
  • మెత్తగా ఉడికిన అన్నం
  • దానిమ్మ గింజలు
  • నూనె
  • మినపప్పు
  • ఎండుమిరప
  • పచ్చిమిర్చి
  • ఇంగువ

దద్దోజనం | How to make Dadojjanam Recipe in Telugu

  1. ముందుగా అన్నం లో ఉప్పు పాలు పెరుగు వేసి మెత్తగా కలుపుకోవాలి
  2. తరువాత ఒక బాణీ లో నూనె పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు మినపప్పు వేసి వేయించి పెరుగు అన్నం లో వేసి కలుపుకొని దానిమాలు కూడా వేసుకోవాలి

Reviews for Dadojjanam Recipe in Telugu (0)