హోమ్ / వంటకాలు / సేమియా ఉప్మా

Photo of Semiya upma by Tejaswi Yalamanchi at BetterButter
1721
2
0.0(0)
0

సేమియా ఉప్మా

Mar-21-2018
Tejaswi Yalamanchi
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా ఉప్మా రెసిపీ గురించి

బుస్య్ బుస్య్ రోజుల్లో సులువుగా చేసుకో గలింగే సెమియా ఉప్మా తయారీ విధానం ఇప్పుడు చూద్దాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సేమియా 2 కప్పులు
  2. ఉల్లిపాయ 1 పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి
  3. పచ్చి మిరపకాయ - 2 ముక్కులుగా తరిగినవి
  4. ఎండు మిరపకాయ -1 మధ్యకి తుంచండి
  5. నూనె : 1 టేబుల్ స్పూన్
  6. నీళ్లు : 2 కప్పులు
  7. ఆవాలు : 1 టీస్పూన్
  8. పల్లీలు / వేరుసెనెగలు : 1 టీస్పూన్
  9. మిన పప్పు : 1 టీస్పూన్
  10. ఉప్పు : రుచికి సరిపడ
  11. కరివేపాకు : ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో ఒక చిన్న చెంచాడు నూనే వేసుకుని సేమియాని రెండు నిమిషాల పాటు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
  2. వేయించటం వలన సేమియా ముద్దలా కాక , విడి విడి గా వస్తుంది.
  3. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మిన పప్పు, వేరు సెనెగలు వేసి వేయించి దానిలో కరివేపాకు ,ఉలిపాయ,పచ్చి మిరపకాయ ముక్కలు ,ఎండు మిర్చి, వేసి వేయించండి.
  4. తరవాత నీళ్లు పోసి, బాగా మరిగాక దానీలో ఉప్పు మరియు వేయించిన సేమియా వేసి నీరు ఇగిరి దాక ఉడికించండి.
  5. దీనితో ఎంతో రుచికరమైన సెమియా ఉప్మా తయారు. అందరూ ప్రయత్నించి సంతృప్తి చెందండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర