BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బియ్యపు రవ్వ ఉప్మా

Photo of Rice flour upma by Tejaswi Yalamanchi at BetterButter
0
2
0(0)
0

బియ్యపు రవ్వ ఉప్మా

Mar-21-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యపు రవ్వ ఉప్మా రెసిపీ గురించి

బియ్యపు రవ్వ ఉప్మా ఎంతో పురాతనమైన మరియు సాంప్రదాయిక వంటకము. ఇది తర తరాల నుండి తెలుగు ఇళ్లల్లో చేసుకుంటున్న పలహారము. దీనిని తయారు చేసుకోవటం బహు సులువు. అతి తక్కువ సామగ్రి తో చేసుకో గలిగే వంటకము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యపు రవ్వ 1 కప్పు
  2. ఉలిపాయ -1 ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  3. పచ్చి మిరపకాయలు -1 ముక్కలుగా తరిగినవి
  4. నూనె : సరిపడ
  5. ఉప్పు : రుచికి సరిపడ
  6. మిన పప్పు : 1 టీస్పూన్
  7. నీళ్ళు : 1.5 కప్పు
  8. ఆవాలు : 1 టీస్పూన్

సూచనలు

  1. ఒక పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు ,మినపప్పు వేసి వేయించండి
  2. దానిలో ఉలిపాయ , మిరపకాయ ముక్కలు వేసి వేయించండి
  3. తరవాత నీళ్లు పోసి దానిలో సరిపడ ఉప్పు వేసి నీటిని మరిగించండి. ఆ తరువాత బియ్యం రవ్వ వేసి ఉండలు లేకుండా కలపండి.
  4. సన్నని మంట మీద ఉడికించుకోండి.
  5. నీరు ఇంకిన తర్వాత మధ్య మధ్య లో కలుపుతూ పూర్తిగా ఉడకనివ్వండి.
  6. ఉడికిన తర్వాత పొడి పొడి గా మారుతుంది. పూర్తి సమయం చిన్నని మంట పైన ఉడికించండి.
  7. దీనితో మన బియ్యపు రవ్వ ఉప్మా తయారు. రుచి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తప్పక చేసుకుంటారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర