హోమ్ / వంటకాలు / దోస పిండి తో పూర్ణాలు

Photo of Poornam burelu by Tejaswi Yalamanchi at BetterButter
649
3
0.0(0)
0

దోస పిండి తో పూర్ణాలు

Mar-21-2018
Tejaswi Yalamanchi
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోస పిండి తో పూర్ణాలు రెసిపీ గురించి

దోస పిండి తో స్వీట్ పలహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1 1/4 కప్పు
  2. మినపప్పు 3/4 కప్పు
  3. బెల్లం 1 1/2 కప్పు తురిమినది
  4. ఉడికించిన సెనగ పప్పు 1 కప్పు
  5. చిటికెడు ఉప్పు
  6. నూనె : వేయించడానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా బియ్యం,మినపప్పు 4 గంటలు నానపెట్టి గట్టిగా రుబ్బుకోండి. ఆ తరువాత ఒక చిటికెడు ఉప్పు వేసి కలుపుకోండి.
  2. ఉడికించిన సెనగ పప్పు లో వేడి మీద తురిమిన బెల్లం కలుపుకోండి.
  3. పప్పు బెల్లం మిశ్రమం కాస్త చల్లారిన తరువాత ఉండలు గా చేసుకోండి.
  4. ఇప్పుడు వేయించటానికి ఒక బాండీ లో నూనె పోసి వేడి చేసుకోండి.
  5. నూనె వేడెక్కిన తర్వాత బెల్లం పప్పు ఉండని మినపిండి మిశ్రమo లో ముంచి అన్ని వైపులు పిండి ఆంటీన తర్వాత వేడి నూనెలో వేసి దోరగా వేయించుకోండి.
  6. వేయించిన తర్వాత ఒక ప్లేటులోకి తీసుకొని వడ్డించుకోండి.
  7. ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు తినటానికి రెడి. మీరు ఈ పండుగకి చేసుకొని ఆనందండించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర