హోమ్ / వంటకాలు / పెరుగు వడ

Photo of Curd vada by Tejaswi Yalamanchi at BetterButter
820
2
0.0(0)
0

పెరుగు వడ

Mar-21-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు వడ రెసిపీ గురించి

వేసవిలో ఒంటికి చలవ చేసే రుచికర మైన ఫలహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు : 2 కప్పులు
  2. ఉప్పు : రుచికి సరిపడ
  3. పెరుగు : 3 కప్పులు
  4. ఆవాలు : 1 టీస్పూను
  5. జీలకర్ర : 1టీస్పూను
  6. పెసరపప్పు
  7. కర్వేపాకు : 2 రెమ్మలు
  8. నూనె వేయించడానికి సరిపడ
  9. నీళ్లు : 2 కప్పులు

సూచనలు

  1. ముందురోజు రాత్రి మినపప్పు ని బాగా శుభ్రం చేసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి నానా పెట్టుకోండి .
  2. మరుసటి రోజు ఉదయం నానపెట్టిన పప్పు ని బరకగా రుబ్బుకోండి
  3. రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి
  4. ఒక బాణీలో వేయించడానికి నూనె పోసుకొని వేడి చేసుకోండి. కలిపి ఉంచుకున్న పిండి తో గారెలు చేసుకొని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి ఆ పైన ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకొని నూనె ఇంక నివ్వండి
  5. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో వేయించిన గారెలు వేసి పది నిమిషముల తరువాత రెండు అరి చేతులతో వత్తి నీళ్లు పిండేసి ఇంకొకగిన్నెలొకి తీసుకోండి
  6. ఇప్పుడు మరొక గిన్నె లోకి పెరుగు మరియు నీళ్లు తీసుకొని మజ్జిగల చిలకండి ఆ పైన రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలపండి
  7. ఒక పాన్ లో ఒక చెంచాడు నూనె వేసి ఆవాలు జీలకర్ర మరియు కరివేపాకు తో తాలింపు చేసుకొని తయారు ఉంచుకున్న మజ్జిగ లో వేసి కలుపుకోండి
  8. నీరు పిండి ఉంచుకున్న గారెల పై మజ్జిగ పోసి ఒక ఘంట పాటు నన నివ్వండి ఆ తర్వాత సేవించి ఆందడించండి మరియు ఇతరులతో పంచుకొని సంతృప్తిచెందండి.
  9. ఎంతో రుచికరమైన పెరుగు వడ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర