హోమ్ / వంటకాలు / పొరలు పరోట

Photo of LAYERED parota by Tejaswi Yalamanchi at BetterButter
391
4
0.0(0)
0

పొరలు పరోట

Mar-21-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొరలు పరోట రెసిపీ గురించి

పరోటా చేసుకోవటానికి సులువైన పద్ధతి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పిండి : 3 కప్పులు
  2. ఉప్పు : తగినంత
  3. చెక్కెర : 1 స్పూన్
  4. నూనె లేదా నెయ్యి : ఒక టీస్పూన్
  5. నీళ్లు పిండి కలుపుకోవటానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు మరియు చెక్కర వేసి కలపండి. ఆ పైన ఒక స్పూన్ నూనె వేసి లేదా నెయ్యివేసి సరిపడినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీపిండిలా కలపండి
  2. ఇప్పుడు ఆ పిండిని ఒక చపాతీ గా గుండ్రముగా తాల్చు కొండి
  3. చేసిన చపాతీని కత్తితో బారుగా పొడుగ్గా గా కట్ చేసుకోండి
  4. కట్ చేసిన ముక్కల్ని ఒకదానిపైన ఒకటి పట్టండి
  5. దాన్ని మళ్లీ ఉండలాగా చుట్టుకోండి
  6. ఇప్పుడు మళ్లీ దాన్ని చపాతీలా చేసుకోండి
  7. ఒక పాన్ పెట్టి వేడెక్కాక చపాతీని కాల్చుకోండి
  8. కాలిన చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకుని చేతులతో బాగా నల పండి
  9. అప్పుడు అది పొరలు పొరలుగా కనిపిస్తూ నోరు ఊరిస్తుంది
  10. పొరల పరొట్టా రెడీ మీరు చేసుకొని సాలన్ లేదా కూర తో ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర