BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యారెట్ రైస్

Photo of Carrot rice by Tejaswi Yalamanchi at BetterButter
262
3
0(0)
0

క్యారెట్ రైస్

Mar-22-2018
Tejaswi Yalamanchi
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ రైస్ రెసిపీ గురించి

సులువైన, పౌష్ఠిక ఫలహారము

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కరోట్ 2 తురుముకోవాలి
  2. అన్నం 2 కప్పులు ఉడికించి చల్లార్చుకున్నది
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. ఆవాలు : 1 టీస్పూను
  5. నూనె : 2 చెంచాలు
  6. ఎండు కారం : 1 టీస్పూను

సూచనలు

  1. ముందుగ అన్నం ఉడికించి చాలార్చుకోండి
  2. ఒక పాన్ పెట్టి నూనె వేసి వేడిచేసుకోండి . ఆ పైన ఆవాలు వేసి ,చిట పటలాడిన తర్వాత
  3. తరువాత తురిమిన క్యారెట్ వేసి ఐదు నిముషాలు వేయించండి. తగినంత ఉప్పు ,కరం వేసి ఒక నిమిషం తరవాత దించుకోండి.
  4. ఉడికించిన అన్నాన్ని ఈ తయారు చేసుకున్న క్యారెట్ మిశ్రమముతో కలుపుకోండి.
  5. సులువైన మరియు పౌష్టికమైన క్యారెట్ రైస్ తయారు. మీరు కూడా చేసుకొని ఆనందించండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర