హోమ్ / వంటకాలు / రాగి ముద్ద

Photo of Raggi mudda by Tejaswi Yalamanchi at BetterButter
905
2
0.0(0)
0

రాగి ముద్ద

Mar-22-2018
Tejaswi Yalamanchi
0 నిమిషాలు
వండినది?
4 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి ముద్ద రెసిపీ గురించి

కాల్షియమ్ విలువలు అధికముగా కలిగి ఉన్న వంటకము .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నీరు
  2. సాల్ట్
  3. నేయి
  4. రాగి పొడి 2 కప్లు

సూచనలు

  1. ఒక పాన్ లో నీళ్ళు,నేయి,ఉప్పు వేసి బాగా కాగా నివండి
  2. ఇపుద్దు రాగి పాడేరు తీస్కుని,ఒక బౌల్ లో వేసి కాస్త వాటర్ పోసి ఉండలు లేకుండా కలపండి
  3. ఒక్క కప్ కి 1/4 కప్ వాటర్
  4. దాన్ని వాటర్ లో వేసి రెండు నిముషాలు ఉడికించి.
  5. మల్లి 1 కప్ రాగి పొడి ని తీస్కొని మల్లి నీళ్ళలో డైరెక్ట్ గ వేసి టిపండి బాగా ఉండలు లేకుండా.నీరు అంత పిలిచే దాక తిప్పుతూ ఉండండి
  6. ఫైనల్ గ ఒక స్పూన్ నేయి వేసి ఒక నిమిషం ఉంచి తీసేయండి
  7. రాగి బాల్ చేసుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర