పులియోగరే | PULIYOGARE Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • PULIYOGARE recipe in Telugu,పులియోగరే, Tejaswi Yalamanchi
పులియోగరేby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

పులియోగరే వంటకం

పులియోగరే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PULIYOGARE Recipe in Telugu )

 • చింతపండు 100 గ్రాములు
 • బెల్లం 3/4 ముక్క
 • రసం పొడి 5 టీస్పూన్ల
 • నువ్వు గింజలు 1/3 కప్
 • ఆయిల్
 • ఉప్పు
 • ఆవాలు
 • ఎండు మిర్చి
 • చనకాయ పప్పులు
 • ఉడికించిన అన్నం 1 కప్

పులియోగరే | How to make PULIYOGARE Recipe in Telugu

 1. ముందు గ చింతపండు నీళ్లలో ఉంచండి
 2. బెల్లం తురమంది
 3. నానిన చింతపండు గుజ్జు తీసి పోయి మీద చిన్న మంత మీద ఉంచండి దాదాపు 20 నిమిషాల పటు
 4. పక్కన ఇంకో పాన్ లో నువ్వు గింజలు వేసి ఒక నిమిషం వేయించి ,పొడి చేయండి
 5. చింతపండు గుజ్జు దగర పడక రసం పొడి,బెల్లం వేసి ఇంకా కూత కూత మనే దాక ఉడికించండి
 6. ఇపుడు ఉప్పు,నువ్వు పొడి వేస్కుని కలిపి టిపండి 5 నిముషాలు
 7. ఆ తరవాత నూనే వేసి మల్లి టిపండి బాగా దగర పడేయ్ దాక తిప్పుతూ ఉండాలి
 8. అంత చిన్న మంట మీదనే చేయాలి.పేస్టు లాగా అయే దాక
 9. ఇప్పటికో పేస్టు రెడీ
 10. ఆ తరవాత ఒక పాన్ తీసుకుని ఆవాలు,ఎండు మిర్చి,చకాయలు వేసి వేయించండి
 11. దేనిలో కావల్సినంత పులియోగరేయ్ పేస్టు వేసి కలపండి తరవాత అన్నం వేసి అంత కలపండి
 12. మైసూర్ స్టైల్ పులిహారా రెడీ

నా చిట్కా:

మనం చేసుకున్న పేస్టు దాదాపు 4-5 నెలలు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవొచ్చు

Reviews for PULIYOGARE Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo