హోమ్ / వంటకాలు / పులియోగరే

Photo of PULIYOGARE by Tejaswi Yalamanchi at BetterButter
1
3
0(0)
0

పులియోగరే

Mar-22-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులియోగరే రెసిపీ గురించి

మైసూర్ స్టైల్ లో పులిహారా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చింతపండు 100 గ్రాములు
  2. బెల్లం 3/4 ముక్క
  3. రసం పొడి 5 టీస్పూన్ల
  4. నువ్వు గింజలు 1/3 కప్
  5. ఆయిల్
  6. ఉప్పు
  7. ఆవాలు
  8. ఎండు మిర్చి
  9. చనకాయ పప్పులు
  10. ఉడికించిన అన్నం 1 కప్

సూచనలు

  1. ముందు గ చింతపండు నీళ్లలో ఉంచండి
  2. బెల్లం తురమంది
  3. నానిన చింతపండు గుజ్జు తీసి పోయి మీద చిన్న మంత మీద ఉంచండి దాదాపు 20 నిమిషాల పటు
  4. పక్కన ఇంకో పాన్ లో నువ్వు గింజలు వేసి ఒక నిమిషం వేయించి ,పొడి చేయండి
  5. చింతపండు గుజ్జు దగర పడక రసం పొడి,బెల్లం వేసి ఇంకా కూత కూత మనే దాక ఉడికించండి
  6. ఇపుడు ఉప్పు,నువ్వు పొడి వేస్కుని కలిపి టిపండి 5 నిముషాలు
  7. ఆ తరవాత నూనే వేసి మల్లి టిపండి బాగా దగర పడేయ్ దాక తిప్పుతూ ఉండాలి
  8. అంత చిన్న మంట మీదనే చేయాలి.పేస్టు లాగా అయే దాక
  9. ఇప్పటికో పేస్టు రెడీ
  10. ఆ తరవాత ఒక పాన్ తీసుకుని ఆవాలు,ఎండు మిర్చి,చకాయలు వేసి వేయించండి
  11. దేనిలో కావల్సినంత పులియోగరేయ్ పేస్టు వేసి కలపండి తరవాత అన్నం వేసి అంత కలపండి
  12. మైసూర్ స్టైల్ పులిహారా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర