హోమ్ / వంటకాలు / గుంట పొంగనలు

Photo of PANIYARAM by Tejaswi Yalamanchi at BetterButter
224
3
0(0)
0

గుంట పొంగనలు

Mar-22-2018
Tejaswi Yalamanchi
2 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంట పొంగనలు రెసిపీ గురించి

దోస పిండి తో ఒక వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. దోస పిండి
  2. ఆనియన్
  3. ఉప్పు
  4. జీలకర్ర
  5. గ్రీన్ మిర్చి

సూచనలు

  1. ముందుగ దోస పిండి చేసుకోవాలి
  2. దోస పిండి కోసం మినపప్పు,బియ్యం నన పెట్టి పిండి పట్టాలి
  3. దోస పిండి ఉంటేయ్ దాన్లో కాస్త ఉప్పు,తరిగిన ఆనియన్,తరిగిన మిర్చి ,జీలకర్ర వేసి కలపండి బాగా జరుగ కాకుండా చుడండి
  4. పొంగడల పాన్ తీస్కుని దాన్లో కాస్త ఆయిల్ వేస్కుని
  5. స్పూన్ తో పొంగడలు వేసుకోండి,రెండు వేయిపుల కాల్చుకుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర