లెఫ్టుఓవెర్ రైస్ వడ | Leftover rice vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Leftover rice vada recipe in Telugu,లెఫ్టుఓవెర్ రైస్ వడ, Sree Vaishnavi
లెఫ్టుఓవెర్ రైస్ వడby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

4

0

లెఫ్టుఓవెర్ రైస్ వడ వంటకం

లెఫ్టుఓవెర్ రైస్ వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Leftover rice vada Recipe in Telugu )

 • బొంబాయి రవ్వ 1 కప్పు
 • మిగిలిన అన్నము 2 కప్పులు
 • మిరియాల పొడి
 • పచ్చిమిర్చి 3
 • జీర
 • ఉప్పు తగినంత
 • కరివేపాకు
 • వేయించటానికి తగినంత నూనె

లెఫ్టుఓవెర్ రైస్ వడ | How to make Leftover rice vada Recipe in Telugu

 1. ముందుగా అన్నమును మిక్సీ చేసి అందులో బొంబాయ్ రవ్వ పచ్చిమిర్చి ముక్కలు మిరియాలపొడి , ఉప్పు కరివేపాకు , జీరా అన్నీ బాగా కలపాలి .
 2. స్టవ్ మీద బాండీ లో నూనె వేడి చేసుకొని అందులో పిండి నో వడలాచేసి నూనెలో వేయించు లోని సర్వ్ చేసుకోటమే .

నా చిట్కా:

మీడియం వేడిలో వేయించాలి

Reviews for Leftover rice vada Recipe in Telugu (0)