హోమ్ / వంటకాలు / గోపాల్ ఇడ్లీ

Photo of Gopal idli by Devika Julakanti at BetterButter
629
3
0.0(0)
0

గోపాల్ ఇడ్లీ

Mar-22-2018
Devika Julakanti
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోపాల్ ఇడ్లీ రెసిపీ గురించి

Healthy breakfast

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం -2 కప్పులు
  2. మినపప్పు -1/2 కప్పు
  3. శనగపప్పు -1/4 కప్పు
  4. పచ్చి కొబ్బరి -2 కప్పు
  5. ఉప్పు- తగినంత
  6. పోపుదినుసులు
  7. కరివేపాకు
  8. పచ్చి మిర్చి-3
  9. ఎండుమిర్చి -3

సూచనలు

  1. 1. మొదలు బియ్యం,మినపప్పు, శనగపప్పు ఇవన్ని 6 గంటలు నానబెట్టి ,దాని తరువాత మిక్సీలో వేయాలి. 2. మిక్సీ అయిన తరువాత ఒక గిన్నెలో తీసుకుని అందులో పచ్చి కొబ్బరి, ఉప్పు కలిపి పెట్టాలి. 3.ఇప్పుడు పోపు పెట్టాలి.అందులొ,ఆవాలు, జిలకర,మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. 4. పోపు అయిన తరువాత ఈ పోపు ని పిండి లో కలపాలి. 5. తరువాత ఒక పాన్ లొ చిన్న ఇడ్లీ మాదిరా పోసుకుని ,నూనె వేసి 5-8 ని. ఉంచాలి. 6. దీనిని అనియనన్ రైతా తో తినాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర