హోమ్ / వంటకాలు / పెనం కేక్

Photo of Pancake by Sree Sadhu at BetterButter
801
3
0.0(0)
0

పెనం కేక్

Mar-22-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెనం కేక్ రెసిపీ గురించి

Simple :yum:

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమపిండి 2 కప్స్ .
  2. పంచదార 7 స్పూన్స్
  3. అరటిపండు 1
  4. ఉప్పు 1 స్పూన్
  5. ఇలాచీ 1.
  6. నేయి
  7. పాలు

సూచనలు

  1. ముందుగా ఒక గినెలో గోధుమ పిండి , పంచదార , అరటిపండు బాగా మెత్తగా అన్ని కలిసేలా కలిపి అందులో ఉప్పు ఇలాచీ కలిపి
  2. అందులో పాలుపోసి దోసెపిండిలా కలుపుకోవాలి .
  3. అందులో చివర ఎనో ఒకే స్పూన్ వేసికలుపుకోవాలి
  4. దోస పెనం మీద నెయ్యివేసి పిండి వేసి దోసెలా వేసుకుని కాల్చాలి. అంతే పనంకేక్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర