వెజ్ ఉత్తాపం | Veg uttapam Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  23rd Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Veg uttapam recipe in Telugu,వెజ్ ఉత్తాపం, Sree Vaishnavi
వెజ్ ఉత్తాపంby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  6

  1 /2గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

వెజ్ ఉత్తాపం వంటకం

వెజ్ ఉత్తాపం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg uttapam Recipe in Telugu )

 • ఇడ్లీ పిండి
 • టమాటో
 • కేపీసీక్యూమ్
 • చిల్లి
 • చీజ్
 • బట్టర్
 • ఉప్పు
 • సాంబార్ పొడి
 • చిల్లి ఫ్లక్స్
 • ఒరేగనో
 • వంగి బాత్ పొడి
 • కారం

వెజ్ ఉత్తాపం | How to make Veg uttapam Recipe in Telugu

 1. ముందుగా మినపట్టు ల పీనం మీద వేసుకోవాలి దాని మీద చీజ్ చిల్లి చిల్లిఫ్లక్స్ ఒరేగనో కేపీసీక్యూమ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి బట్టర్ ఉప్పు కారం వాంగీబాత్ అన్ని వేసి కాల్చుకోవాలి అంతే

Reviews for Veg uttapam Recipe in Telugu (0)