తోటకూర ఆమ్లెట్ | Totakuraomlette Recipe in Telugu

ద్వారా Geetadevi Andhavarapu  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Totakuraomlette recipe in Telugu,తోటకూర ఆమ్లెట్, Geetadevi Andhavarapu
తోటకూర ఆమ్లెట్by Geetadevi Andhavarapu
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

About Totakuraomlette Recipe in Telugu

తోటకూర ఆమ్లెట్ వంటకం

తోటకూర ఆమ్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Totakuraomlette Recipe in Telugu )

 • గుడ్లు- 3
 • ఉల్లిపాయ - 1 పెద్దది
 • వండిన తోటకూర వండింది - 1 కప్పు
 • కారం - సరిపడ
 • ఉప్పు - సరిపడ
 • పసుపు - సరిపడ
 • బటర్ - వేయికోవడానికి

తోటకూర ఆమ్లెట్ | How to make Totakuraomlette Recipe in Telugu

 1. ముందు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లవుల్లి వేగిన తరువాత తోటకూర , ఉప్పు వేసి వేయించు కోవాలి
 2. ఈ వేయింకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
 3. పైన పదార్థులు అన్ని కలిపి ఉంచుకోవాలి.
 4. పాన్ పెట్టి, బటర్ వేసి పైనున్న పదార్థాలు కలిపి ఆంమ్లెట్ వేసుకోవాలి.
 5. పాన్ మీద మూత పెట్టుకోని పది నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించుకోవాలి.
 6. పది నిమిషాల తరువాత మీ తోటకూర ఆంమ్లెట్ ని రెండో వైపు తిప్పి వేయించుకోవాలి.
 7. వేయించు తరువాత మీ తోటకూర ఆంమ్టెట్ రెడి

నా చిట్కా:

ఉదయం బ్రేక్ఫాస్ట్ గా పిల్లలకి ఇస్తే చాలా హెల్తి.

Reviews for Totakuraomlette Recipe in Telugu (0)