మామిడికాయ పులిహోర | Mango tiger rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Mango tiger rice by Tejaswi Yalamanchi at BetterButter
మామిడికాయ పులిహోరby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

16

0

మామిడికాయ పులిహోర వంటకం

మామిడికాయ పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango tiger rice Recipe in Telugu )

 • అన్నం 1 కప్
 • మామిడి కాయ 1
 • శనగపప్పు
 • జీలకర్ర
 • ఆవాలు
 • ఉప్పు
 • పసుపు
 • నూనే
 • నీరు
 • చనకాయలు
 • ఎండు మిర్చి 1
 • పచ్చి మిర్చి 1

మామిడికాయ పులిహోర | How to make Mango tiger rice Recipe in Telugu

 1. ముందు గ 1 కప్ అన్నం ఉడికించి ప్రక్కన పెట్టుకోండి,చాల్లారా నివండి
 2. ఒక మామిడి కాయ తురిమి పాక పేటండి
 3. ఒక పాన్ లో కాస్త నూనే వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి ఆ తరవత జీలకర్ర, శనగపప్పు వేయండి
 4. దానిలో తరవత పచ్చి మిర్చి 1 ఎండు మిర్చి 1 వేయండి ,తరవాత చనకాయలు వేయించండి,ఇపుడు ఉడికించి చాల్లారిచిన అన్నం దానిలో వేసుకోండి.
 5. దానిలో తగినంత ఉప్పు,పసుపు వేయండి బాగా కలపండి ఒక 2 నిముషాలు ఉంచండి
 6. ఇపుడు మీకు పులుపుకి తగినట్టు గ తురిమిన మామిడి కాయ ని వేసి కలుపుకోండి

Reviews for Mango tiger rice Recipe in Telugu (0)