దిబ్బరొట్టి | Dibbaroti Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  25th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dibbaroti recipe in Telugu,దిబ్బరొట్టి, Sree Vaishnavi
దిబ్బరొట్టిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  8

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

9

0

దిబ్బరొట్టి వంటకం

దిబ్బరొట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dibbaroti Recipe in Telugu )

 • మినపప్పు 1 గ్లాస్
 • ఇడ్లీ రవ్వ 3 గ్లాసులు
 • ఉప్పు తగినంత
 • జీరా 1 చెంచా
 • నూనె 2 చెంచా

దిబ్బరొట్టి | How to make Dibbaroti Recipe in Telugu

 1. ముందుగా మినపప్పు 4 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
 2. ఆతరువాత ఇడ్లీ రవ్వ కడిగి మినప్పిండి లో వేసి బాగా కలపాలి
 3. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకొని కలిపి 8 గంటలు ఉంచాలి .
 4. బాండీ లో నూనె వేసుకొని వేడిఅయ్యాకా జీరా కలిపి పిండి వేసుకుని
 5. చిన్నమంట మీద కాల్చుకోవాలి .
 6. అలా రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన దిబ్బరొట్టి రెడీ

నా చిట్కా:

చిన్నమంట మీద కాల్చుకోవాలి .

Reviews for Dibbaroti Recipe in Telugu (0)