హోమ్ / వంటకాలు / మసాల గారె

Photo of Masala.vada by Tejaswi Yalamanchi at BetterButter
244
2
0.0(0)
0

మసాల గారె

Mar-25-2018
Tejaswi Yalamanchi
245 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాల గారె రెసిపీ గురించి

Easy tasty breakfast/snack item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 2

  1. మినప్పప్పు ఒక కప్పు
  2. తరిగిన ఉల్లిపాయ ఒకటి
  3. తరిగిన పచ్చిమిచ్చి 1
  4. ఉప్పు తగినంత
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్
  6. ఆయిల్ డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక నాలుగు గంటలపాటు మినపప్పు నానబెట్టి ఉంచండి
  2. ఆ తర్వాత మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బండి
  3. ఇప్పుడు దాంట్లో తరిగిన ఉల్లిపాయ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు వేసి కలపండి
  4. ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకొని బాగా కానివ్వండి
  5. ఇప్పుడు చక్కగా వడలు వేసుకొని బాగా వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర