గులాబ్ జామున్ | Gulab Jamun Recipe in Telugu

ద్వారా Rita Arora  |  4th Apr 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gulab Jamun recipe in Telugu,గులాబ్ జామున్ , Rita Arora
గులాబ్ జామున్ by Rita Arora
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

263

0

Video for key ingredients

 • How to make Khoya

గులాబ్ జామున్ వంటకం

గులాబ్ జామున్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab Jamun Recipe in Telugu )

 • 250 గ్రాముల మెత్తని కోవా
 • 100 గ్రాముల పనీర్
 • శుద్ధి చేసిన పించి 1/౩ కప్పు
 • 1 చెంచ జీడిపప్పు
 • చిరోంజి- 1 చెంచ
 • 1/4 చెంచ యాలకుల పొడి
 • చెక్కెర పాకం కోసం:
 • ౩ కప్పుల చెక్కెర
 • 1 1/2 కప్పు నీళ్ళు
 • 1/4 చెంచ యాలకుల పొడి

గులాబ్ జామున్ | How to make Gulab Jamun Recipe in Telugu

 1. పాకం కోసం:
 2. పాన్ ని వేడి చేసి, నీళ్ళను మరియు చెక్కెర ను కలపాలి, అది ఉడుకుతున్నపుడు, 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి లేదా ఒక తీగ వచ్చేలా పాకం చేయాలి.యాలకుల పొడిని కలపాలి. స్టవ్ ఆపండి.
 3. గులాబ్ జామున్ కోసం:
 4. ఒక గిన్నెలో కోవా, పనీర్ మరియు మైదాను వేసి పిండి మెత్తగా అయ్యే దాకా చేతితో కలపాలి.
 5. దానిలోపల మిశ్రమం కోసం: చిన్న గిన్నెలో , డ్రై ఫ్రుట్స్ మరియు యాలకుల పొడి, బాగా కలపాలి.
 6. పిండిలో నుంచి చిన్న ఉండను తీసుకోని కొంచం ఒత్తి, ఆ మిశ్రమాన్ని అందులోపెట్టు అని వైపులనుంచి ముసివేసి ఒక ఉండాలా చేయాలి.
 7. ఈ ఉండాలని మధ్యస్త వేడి ఉన్న నూనేలో వెయ్యాలి, ఇప్పుడు ఈ ఉండాలని తక్కువ మంటలో వేయించాలి.
 8. ఈ ఉండలపై గరిటతో నూనే పోయాలి. గరిటతో ఉండలను తాకకూడదు.
 9. ఉండాలన్ని అన్ని వైపుగా సరిగ్గా వేగడానికి గరిటను నిమ్మదిగా తిప్పుతూ ఉండండి.
 10. బంగారు వన్నె వచ్చిన ఉండలను నూనే నుంచి బయటకు తియ్యండి, ఇప్పుడు వాటిని గోరువెచ్చగా ఉన్న చెక్కెర పాకంలో వెయ్యండి గులాబ్ జామున్ మెత్తగా, తియ్యగా అవాలంటే 1-2 గంటలు ఉంచాలి.

నా చిట్కా:

గులాబ్ జములను వేయించడానికి తగినంత నూనే లేదా నేతిని తీసుకోండి.

Reviews for Gulab Jamun Recipe in Telugu (0)