రవ్వ దోస | Ravva dosa Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  28th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ravva dosa by Tejaswi Yalamanchi at BetterButter
రవ్వ దోసby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

5

0

రవ్వ దోస వంటకం

రవ్వ దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ravva dosa Recipe in Telugu )

  • ఉప్మా రవ్వ 1/2 కప్
  • బియ్యం రవ్వ 1/2 కప్
  • మైదా 1/4 కప్
  • పెరుగు లేదా మజిగా
  • ఉప్పు
  • నూనే తగినంత

రవ్వ దోస | How to make Ravva dosa Recipe in Telugu

  1. ముందు గ ఉప్మా రవ్వ ,బియ్యం రవ్వ,మైదా ఒక బౌల్ లో వేయకొంది
  2. ఇపుడు పెరుగు వేసుకుంటే తగినంత నీరు తో కలుపు కొండి
  3. లేదా
  4. మొత్తం మిశ్రమాన్ని మజిగా తో కలుపుకోండి
  5. తగినంత ఉప్పు వేసుకోండి
  6. బాగా పలచగా కలుపు కోవాలి
  7. దోస లాగా వేస్కోవటానికి రాదు బాగా నీరు లేదా ఉంతుంది
  8. బాగా కాగిన పెనం మీద నీరు పోసి నట్టు జాగర్తగా పోసుకోవాలి
  9. కాస్త బాగా నూనే తో వేయించుకోండి

నా చిట్కా:

నేను మామూలుగా వేసాను మీరు ఆనియన్,మిర్చి, కరోట్ తురిమి దోస పైన వేసుకొని తినొచ్చు

Reviews for Ravva dosa Recipe in Telugu (0)