వెజ్ ఆమ్లెట్ | Veg omelette Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  28th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg omelette recipe in Telugu,వెజ్ ఆమ్లెట్, Sree Vaishnavi
వెజ్ ఆమ్లెట్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

6

0

వెజ్ ఆమ్లెట్ వంటకం

వెజ్ ఆమ్లెట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg omelette Recipe in Telugu )

  • సెనగపిండి
  • ఉప్పు
  • కారం
  • మైదా
  • నీళ్లు
  • ఉల్లిపాయ
  • క్యారెట్
  • కొత్తిమీర
  • పచ్చిమిర్చి
  • నూనె

వెజ్ ఆమ్లెట్ | How to make Veg omelette Recipe in Telugu

  1. మైదా సెనగపిండి నీళ్లు ఉప్పు కారం తరిగిన కూరగాయలు వేసి బాగా కలిపి పిండి తయారు చేసుకోవాలి
  2. దానిని దోస పెనం పై నూనె వేసి కాల్చుకోవాలి రెండువైపులా

Reviews for Veg omelette Recipe in Telugu (0)