హోమ్ / వంటకాలు / చింతపండు రవ్వ పులిహోర

Photo of RAVVA RICE IN TAMARIND by Tejaswi Yalamanchi at BetterButter
0
3
0(0)
0

చింతపండు రవ్వ పులిహోర

Mar-29-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతపండు రవ్వ పులిహోర రెసిపీ గురించి

Easy recipe

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • టిఫిన్ వంటకములు
 • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 2

 1. నూనే 2 స్పూన్
 2. చనకాయలు
 3. పచ్చి మిర్చి
 4. ఎండుమిర్చి
 5. మినప్పప్పు
 6. జీలకర్ర 1/2 స్పూన్
 7. అవ్వలు 1/2 స్పూన్
 8. నీరు 2 గ్లాస్సెస్
 9. బియ్యం రవ్వ 1 కప్
 10. చింతపండు ఒక నిమ్మకాయ అంట ఆకారం

సూచనలు

 1. ఒక గిన్నె తీసుకోని దానిలో 1/4 స్పూన్ అవ్వలు,జీలకర్ర,1/2 నూనే ,2 కప్ ల నీరు పోయండి కాగా నివండి
 2. నీరు బాగా మరిగాక బియ్యం రవ్వ వేయండి పెద్ద మంత మీద బుడగలు వొచ్చేదాక కలపండి తరవాత మంట తగ్గించి పొడి పొడి గ వొచ్చేదాక మధ్యలో తిప్పుతూ కాసేపు ఉంచండి
 3. పొడి పొడి గ అయ్యాక ఒక పెద్ద ప్లేట్ లో వేసి చాలరనివండి
 4. చింతపండు ని నీటిలో ననపేటంది
 5. ఇపుడు ఒక గిన్నె తీసుకోని దానిలో 1/4 స్పూన్ అవ్వలు,జీలకర్ర,మినపప్పు,కొన్ని చనకాయలు 1/2 నూనే ,పచ్చి మిర్చి,ఎండు మిర్చి వేసి వేయించండి
 6. దానిలో చింతపండు నీరు పోయండి
 7. బాగా గుజ్జు లాగా దగర పడే దాక చిన్న మంట మీద ఉదకనివండి,దానిలో కాస్త పసుపు ,ఉప్పు వేసుకోండి
 8. ఇపుడు ఈ మిశ్రమాన్ని బియ్యం రవ్వ తో కలపండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర