మిక్స్డ్ వెజిటబుల్ రైస్ | Mixed vegetable rice Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  29th Mar 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed vegetable rice recipe in Telugu,మిక్స్డ్ వెజిటబుల్ రైస్, Tejaswi Yalamanchi
మిక్స్డ్ వెజిటబుల్ రైస్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

మిక్స్డ్ వెజిటబుల్ రైస్ వంటకం

మిక్స్డ్ వెజిటబుల్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed vegetable rice Recipe in Telugu )

 • బియ్యం 1 కప్
 • నేయి 2 స్పూన్ లు
 • బంగాళదుంప
 • కరోట్
 • టమోటా
 • పొదినా
 • కొత్తిమిర
 • ఉప్పు
 • పచ్చి పప్పు

మిక్స్డ్ వెజిటబుల్ రైస్ | How to make Mixed vegetable rice Recipe in Telugu

 1. ముందు గ కరోట్,దుంప, టమోటా తరిగి పెట్టుకోండి పొదిన కోటిమీర ఒలిచి పెట్టుకోండి
 2. ఇప్పుడు కుక్కర్ లో 2 స్పూన్ ల నేయి వేసి తరిగినా ముక్కలని ,పచ్చి పప్పు ని వేయించుకోండి ,తగినంత ఉప్పు వేసుకోండి
 3. ఇపుడు 1 కప్ బియ్యం కి 2 కప్ ల నీరు పోసి అన్నిటిని బాగా కలపండి
 4. పైన పొదిన, కోటిమీర వేయండి
 5. ఇపుడు కుక్కర్ మూత పెట్టి 3 కుతాల వరకు ఉంచి తీసేయండి
 6. రెడీ

నా చిట్కా:

నేను నేయి తో చేశాను మీరు నూనే తో చేస్కోవోచు.

Reviews for Mixed vegetable rice Recipe in Telugu (0)